Telegram Channel
Join Now
BSNL Recruitment 2026 : డిగ్రీ అర్హత ఉన్న వారికి శుభవార్త! ₹75,000/- జీతంతో BSNL నుండి నోటిఫికేషన్
భారత సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) నుండి అద్దిరిపోయే నోటిఫికేషన్ వచ్చింది. BSNL Recruitment 2026 ద్వారా Legal Consultant, Real Estate Legal Consultant, Real Estate Consultant & ఇతర ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఇందులో జాబ్ సెట్ అయితే..జీతం నెలకు ₹75,000/- వస్తుంది. అర్హత ఉన్న వారు తప్పకుండా పూర్తి ఆర్టికల్ చదివి…దరఖాస్తు చేసుకోండి.

BSNL Recruitment ముఖ్య వివరాలు
- ఎక్కడ నుండి విడుదల : BSNL
- ఎలాంటి ఉద్యోగాలు : 3 ఏళ్ల కాంట్రాక్ట్
- ఏ ఏ పోస్టులు ఉన్నాయి : Legal Consultant, Real Estate Legal Consultant, Real Estate Consultant & AI& Data Analytics Consultant
- మొత్తం ఖాళీల సంఖ్య: 07
- జీతం : ₹75,000/-
- దరఖాస్తు ప్రక్రియ: Online లో
ఉద్యోగ వివరాలు
BSNL notification లో విడుదలైన ఉద్యోగాలు ఇవే:
విద్యార్హత
- Legal Consultant: LLB లో 60% మార్కులతో డిగ్రీ & అనుభవం.
- Real Estate Legal Consultant: LLB లో డిగ్రీ తో పాటుగా ల్యాండ్ & ప్రాపర్టీ సంబంధిత అనుభవం.
- Real Estate Consultant: వివిధ రకాల డిగ్రీ (Ex: కామర్స్) & అనుభవం
- AI & Data Analytics Consultant: సంబంధిత విభాగం లో డిగ్రీ + PG కూడా ఉండి & అనుభవం
Also Read 👉 🚨10th పాసైతే చాలు, గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగాలు | ₹40,000/- + Food, House| Govt School Job Search
Age Limit ( వయస్సు)
- కనీస వయస్సు: 18
- గరిష్ట వయస్సు: 32
జీతం
- ఈ జాబ్ లో ఎక్కగానే ₹75,000/-
- ప్రతి ఏడాది 5% ఇంక్రిమెంట్
- అయితే ఇది కాంట్రాక్ట్ కాబట్టి, ఇతర అలవెన్సులు ఉండవు
సెలెక్షన్ ప్రక్రియ
- అభ్యర్ధులను కింది విధంగా ఎంపిక చేస్తారు:
- వచ్చిన అప్లికేషన్స్ అన్ని స్క్రీనింగ్ చేస్తారు
- తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు
- షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు
ఫీజు వివరాలు
- అందరూ ₹500/- పే చేయాలి
- ఆన్లైన్ లో ఫీజు చెల్లించాలి
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం : 09/07/2026
- చివరి తేదీ : 08/08/2026