ICFRE IWST Recruitment 2026 : అటవీశాఖలో ఇంటర్ అర్హతతో టెక్నీషియన్,టెక్నికల్ అసిస్టెంట్ మొదలగు ఉద్యోగాలు విడుదల

Telegram Channel Join Now

ICFRE IWST Recruitment 2026 : అటవీశాఖ నుండి టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ మొదలగు ఉద్యోగాలకు అధికారిక నోటిఫికేషన్ వచ్చేసింది!

తక్కువ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే, ఇదే మీకు మంచి అవకాశం. ICFRE IWST Recruitment 2026 ద్వారా అటవీశాఖలో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ & జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి అనుభవం లేకుండా రాత పరీక్ష ద్వారా ఎంపీల చేస్తున్నారు. ఈ పోస్టులకు 12th, డిగ్రీ & పి. జి అర్హతలున్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

ICFRE IWST Recruitment 2026

ICFRE IWST రిక్రూట్మెంట్ 2026 ముఖ్యమైన విషయాలు

  • సంస్థ: ICFRE- Institute of Wood Science Technology(IWST), Bangalore
  • పోస్టుల సంఖ్య: 06
  • ఉద్యోగ స్థలం: బెంగళూరు
  • దరఖాస్తు విధానం : ఆఫ్లైన్
  • ఎంపిక పద్ధతి: రాత పరీక్ష+ డాక్యుమెంట్  వెరిఫికేషన్

Join Our Whatsapp Channel

పోస్టుల వివరాలు

  • టెక్నికల్ అసిస్టెంట్(ఫీల్డ్/ ల్యాబ్) – 01
  • టెక్నీషియన్ – 04
  • JTO – 01

విద్యార్హత

విద్యార్హతలు వరుసగా ఇలా ఉన్నాయి:

ICFRE  IWST Recruitment 2026

వయస్సు వివరాలు

18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST లకు 5 ఏళ్లు OBC అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.

Also Read 👉 😍BSNL చరిత్రలోనే బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది! NO EXAM | BSNL Recruitment 2026 | Latest BSNL Jobs

జీతం వివరాలు

  • టెక్నీషియన్ – చేరగానే ₹45,000/- జీతం
  • టెక్నికల్ అసిస్టెంట్ – చేరగానే ₹60,000/- జీతం
  • JTO – ₹70,000/- జీతం

ధరకాస్తు ఫీజు

  • ₹1000/- (UR, OBC అభ్యర్థులకు)
  • ₹600/- (మిగతా అందరికీ)

ఎంపిక ప్రక్రియ

రాత పరీక్ష & డాక్యుమెంట్ వెరిఫికేషన్

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 16/07/2026
  • చివరి తేదీ : 5/08/2026

ముఖ్యమైన లింకులు

Leave a Comment