SKAUK Clerk Recruitment 2026 : డిగ్రీ అర్హత ఉంటే ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాల భర్తీ!

Telegram Channel Join Now

SKAUK Clerk Recruitment 2026 : కేవలం డిగ్రీ అర్హతతో ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలు 😍

SKAUK (Shri Krishna Ayush University Kurukshetra) నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం డిగ్రీ అర్హతతో ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ SKAUK Clerk Recruitment 2026 విడుదల చేశారు. ఎటువంటి అనుభవం అవసరం లేకుండా మీ సర్టిఫికెట్ ఆధారంగా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అయితే జాబ్ వచ్చిన తర్వాత మూడేళ్లలో కచ్చితంగా కంప్యూటర్ నేర్చుకోవాలి.

SKAUK Clerk Recruitment 2026

SKAUK నోటిఫికేషన్ ద్వారా విడుదలైన పోస్టులు

ఇక్కడ మొత్తం మూడు రకాల పోస్టులు అయితే విడుదలయ్యాయి కానీ నేను ఒక్క క్లర్క్ పోస్టులను మాత్రమే మీకు సజెస్ట్ చేస్తున్నాను.

SKAUK Clerk Recruitment 2026

Join Our Whatsapp Channel 

విద్యార్హత

  • డిగ్రీ పాస్
  • కంప్యూటర్ నాలెడ్జ్ (లేకపోయినా పర్లేదు)
  • టైపింగ్ 30wpm ఇంగ్లీష్ లో

వయస్సు

  • 18 నుండి 42 మధ్య ఉండాలి
  • ఎటువంటి ఏజ్ రిలాక్సేషన ఉండవు.

Also Apply: 🚨 No Exam , గ్రామీణ వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ జాబ్స్ | KVK New Vacancy 2026 | Latest Govt Jobs Today

ఫీజు వివరాలు

AP & TG అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా (SC ST &OBC ) ₹1500/- ఆన్లైన్ ద్వారా పే చేయాలి.

సెలెక్షన్ ప్రాసెస్

SKAUK Clerk Recruitment 2026 ద్వారా విడుదలైన పోస్టులకు 03 ఫేస్ లలో పరీక్ష పెట్టి ఎంపిక చేస్తారు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు.

SKAUK Clerk Recruitment 2026

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 30/07/2026
  • ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 21/08/2026

ముఖ్యమైన లింకులు

Leave a Comment