DRDO Recruitment 2026 : ₹31,000/- జీతంతో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Telegram Channel Join Now

DRDO Recruitment 2026 : ₹31,000/- జీతంతో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

DRDO ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, దీని ఆధ్వర్యంలో పని చేస్తున్న ADA(Aeronautical Development Agency) నుండి ప్రాజెక్ట్ అసిస్టెంట్ -1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. DRDO Recruitment 2026 ద్వారా సంబంధిత విభాగాలలో BE & B.Tech చదివిన అభ్యర్ధులను మొదట 2 సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకుంటున్నారు. మంచి జీతం ఇంకా భవిష్యత్తు ఈ ఉద్యోగాలలో దొరుకుతుంది. పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

DRDO Recruitment 2026

విడుదలైన పోస్టుల సంఖ్య & విద్యార్హతలు

DRDO Recruitment 2026Join Our Whatsapp Channel

జీతం వివరాలు

  • ఎవరైతే కేవలం B.E & B.Tech అర్హతతో మాత్రమే అప్లై చేసారో వాళ్ళకి : ₹31,000/- +HRA
  • మిగతా అందరికీ: ₹38,000/- + HRA

వయస్సు

  • కనీసం : 18 ఏళ్ల వయసు
  • గరిష్టం : 28 ఏళ్ల వయసు

గమనిక : ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST లకు 5 ఏళ్లు OBC అభ్యర్థులకు వయస్సులో 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.

Also Apply: 🔥49596 పోస్టులతో పోస్టల్ చరిత్రలోనే అత్యంత భారీ నోటిఫికేషన్ : 10th మెరిట్ చూసి ఉద్యోగం

ఎంపిక ఎలా ఉంటుంది?

  • ఇందులో ఎవరైతే B.E & B.Tech తో పాటు Gate/NET అర్హతతో దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
  • ఇలా మిగతా అందరికీ షార్ట్ లిస్ట్ తీసి రాత పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

ఎప్పుడూ?.. ఎక్కడ?

16/08/2023 , 23/08/2026 & 30/08/2026 తేదీలలో కింద ఇచ్చిన అడ్రస్ లో జరుగుతుంది.

అడ్రస్ : 

DRDO Recruitment 2026గమనిక: ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ..వారికి మాత్రమే రాత పరీక్ష/ ఇంటర్వ్యూ చేస్తారు.

👉 ఇక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి

ఎలా అప్లై చేయాలి?

  • పైన ఇచ్చిన లింక్ ద్వారా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారు కింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి.
  • అప్లికేషన్ ఫారం తో పాటు మీ డాక్యుమెంట్లు అన్ని attested చేసినవి జత చేయాలి.
  • అలాగే ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా తీసుకెళ్లాలి.
  • అక్కడ వెరిఫై చేసి రాత పరీక్ష పెట్టి ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన లింకులు

Leave a Comment