Aadhar Operator/Supervisor Recruitment 2026 : ఆధార్ సెంటర్ లో ఆపరేటర్ ఉద్యోగాలకు మంచి అవకాశం
నిరుద్యోగులు అందరికీ శుభవార్త! ఆధార్ సెంటర్లలో ఆపరేటర్ ఇంకా సూపర్వైజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ఆడ మరియు పురుష అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఈ ఉద్యోగాలు గాని మీకు వస్తే మీ సొంత జిల్లాలో మీరు పని చేసుకోవచ్చు. Aadhar Supervisor/Operator Recruitment 2026 ఆర్టికల్ ద్వారా తెలుగులోనే మీకు అర్థమయ్యే విధంగా పూర్తి వివరాలు రాయడం జరిగింది.. అందరూ తప్పకుండా చదివి అప్లికేషన్ పెట్టుకోండి.
Aadhar Supervisor/ Operator Recruitment 2026
ఈ ఉద్యోగాలకు కావలసిన అర్హతలు
Aadhar Supervisor/ Operator ఉద్యోగాలకు కింద ఇచ్చిన విద్యార్హతల్లో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది 👇👇
- 12th / ఇంటర్మీడియట్
- 10+ 2 ఏళ్ల ITI
- 10+ 3 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా
👉విద్య అర్హతతో పాటు కచ్చితంగా ఆధార్ ఆపరేటర్ ఇంకా సూపర్వైజర్ సంబంధించిన సర్టిఫికెట్ తప్పకుండా ఉండాలి.
ఆధార్ supervisor & ఆపరేటర్ సర్టిఫికెట్ ఎలా పొందాలి అని వీడియో చేశాను…చూడండి 👇 👇
జీతం ఎంత వస్తుంది?
ఈ ఉద్యోగాలకు జీతం ఎంత అనేది స్పష్టంగా మనకు నోటిఫికేషన్ లో ఇవ్వలేదు.. ఏమన్నారంటే సెమీ స్కిల్డ్ వేజెస్ ఇస్తారు అని చెప్పడం జరిగింది.
👉 ₹15,000 నుండి 20,000/- మధ్యలో ఉండొచ్చు.
వయస్సు ఎంత ఉండాలి?
Aadhar Supervisor/Operator Recruitment 2026 ద్వారా విడుదలైన ఉద్యోగాలకు ఎంత వయస్సు ఉన్న వారైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు..కింద చూడండి 👇 👇
- కనీస వయస్సు – 18 సం,,లు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు – ఏమి లేదు
Also Apply: ఇంటర్ పాస్ అయితే సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు సూపర్ నోటిఫికేషన్ వచ్చింది.. ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేయండి.
ఎన్ని ఉద్యోగాలు? ఎక్కడెక్కడ విడుదల అయ్యాయి?
ఆంధ్రప్రదేశ్:

తెలంగాణ :
Aadhar Supervisor/Operator Vacancy Details