India AI MTS Recruitment 2026 : నిరుద్యోగులకు MTS ఉద్యోగం పొందే అవకాశం

Telegram Channel Join Now

India AI MTS Recruitment 2026 : చాలా తక్కువ పోటీతో MTS ఉద్యోగాలు విడుదల

చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంత ఈజీ కాదు.. ఎందుకంటే ఎంతో కాంపిటీషన్ ఎదుర్కొని మనం జాబ్ సాధించాలి. కానీ తక్కువ పోటీతో MTS జాబ్ కొట్టే సువర్ణ అవకాశం ఇది! India AI MTS Recruitment 2026 ద్వారా నిరుద్యోగుల కోసం MTS పోస్టును భర్తీ చేస్తున్నారు.. మన కేంద్ర ప్రభుత్వము కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మిషన్ ప్రారంభించడం జరిగింది, దానికి India AI మిషన్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ సంస్థలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన MTS ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు కానీ.. ఫ్యూచర్లో పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులు వదులుకోకుండా అప్లికేషన్ పెట్టుకోండి మిగతా వివరాలు కింద ఆర్టికల్లో చాలా క్లియర్ గా మీకోసం రాశాను చదివి అప్లికేషన్ పెట్టండి.

India AI MTS Recruitment 2026India AI MTS Recruitment 2026

అసలు ఎందుకు తక్కువ పోటీ ఉంటుంది?

India AI MTS Recruitment 2026 కు చాలా తక్కువ పోటీ ఉంటుందని చెప్పి నేను చెప్పడం జరిగింది.. కానీ ఎందుకు? కింద కొన్ని పాయింట్లు ఇచ్చాను చదవండి 👇👇

  • ఈ నోటిఫికేషన్ విడుదలైంది జనవరి 6వ తారీకు & మరియు చివరి తేదీ జనవరి 7వ తారీఖు
  • ఇది కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగం
  • ఇది ఉన్నది కేవలం ఒకే ఒక్క పోస్ట్
  • ఒకవేళ జాబ్ వస్తే మీరు ఢిల్లీకి వెళ్లి జాబ్ చేయాలి
  • ఈ నోటిఫికేషన్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు

పైన నేను ఇచ్చిన పాయింట్లు చదివారు కదా సో ఇందువల్ల చాలామంది దీనికి ఇంట్రెస్ట్ చూపించరు.

Join Our Telegram Channel

మరి వీటికి అప్లై చేయడం వల్ల ఉపయోగం ఏంటి?

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం ద్వారా మనము మిగతా వాటితో పోలిస్తే తక్కువ పోటీతోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు, అలాగే ఇది ప్రారంభంలో కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా భర్తీ చేస్తున్నారు తర్వాత పర్మనెంట్ అయ్యే అవకాశాలు నూటికి 99 శాతం ఉన్నాయి. తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

Also Apply 👉 రాత పరీక్ష లేకుండా ఆధార్ సూపర్వైజర్/ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల : క్లిక్ చేసి అప్లై చేసుకోండి

ఈ MTS ఉద్యోగానికి అర్హత ఏంటి?

India AI MTS Recruitment 2026India AI MTS Qualification Details

India AI MTS ఉద్యోగాలకు రాత పరీక్ష, ఫీజు మొదలైనవి ఏమైనా ఉన్నాయా?

సంతోషించాల్సిన విషయం ఏమిటి అంటే.. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెడితే మీకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు & ఫీజు కూడా లేదు.

మరి వీటికి సెలక్షన్ ఎలా చేస్తారు?

India AI MTS Recruitment 2026 ఇంట్రెస్ట్ చూపించి అప్లికేషన్ పెట్టిన అందరి అప్లికేషన్స్ ని షార్ట్ లిస్టు చేసి.. కేవలం కొంతమందిని మాత్రమే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది, అందులో సెలెక్ట్ అయితే జాబ్ మీ చేతిలో ఉంటుంది.

అప్లై చేసే విధానం చూద్దామా..!

ఫ్రెండ్స్ దీనికి సపరేట్ గా అప్లికేషన్ ఫారం అంటూ ఏమీ లేదు.. మన దగ్గర ఉన్న రెస్యూమ్ తో మెయిల్ ద్వారా అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. మన విద్యార్హత సర్టిఫికెట్లు అన్నీ కూడా జతపరిచి అన్ని స్కాన్ చేసి మెయిల్ చేయాలి.

📬 మెయిల్ ఐడి : hrd-ai@indiaai.gov.in

👉 సబ్జెక్ట్ ప్లేస్ లో ఇలా రాయాలి : “Application for the post of
MTS_______________________________”

చివరి తేదీ : జనవరి 7వ తారీకు.

సంస్థ చిరునామా: HR Division, India AI Division
4th Floor, Electronics Niketan 6-CGO, Complex Lodhi Road, New Delhi – 110003.

📌Official Notification & Website

Leave a Comment