ICFRE FRI Recruitment 2026: 10th, 12th అర్హతతో 91 ఖాళీలు | ఫారెస్ట్ గార్డ్, టెక్నికల్ అసిస్టెంట్, LDC, MTS బంపర్ ఉద్యోగాలు
ICFRE FRI Recruitment 2026: 10th, 12th అర్హతతో 91 ఖాళీలు | ఫారెస్ట్ గార్డ్, టెక్నికల్ అసిస్టెంట్, LDC, MTS బంపర్ ఉద్యోగాలు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (FRI), డెహ్రాడూన్ లో Group-C పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 91 ఖాళీలు భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, 12వ తరగతి చదివిన యువకులకు ఇది బంగారు అవకాశం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో మంచి జీతం, భద్రత, ప్రమోషన్లు, పెన్షన్ వంటి అన్ని సౌకర్యాలు … Read more