Forest Department Recruitment 2026 : రాత పరీక్ష లేకుండా ఫీజు లేకుండా అటవీ శాఖలు ఉద్యోగాలు భర్తీ
రాత పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకునే వాళ్లకు సూపర్ నోటిఫికేషన్. అటవీశాఖ అధికారికంగా యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇవి కాంట్రాక్ట్ బిజీ ఉద్యోగాలు రెండు సంవత్సరాలకు తీసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.. Ministry of Environment, Forest and Climate change మంత్రిత్వ శాఖ 7వ తారీఖున అధికారికంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.. దీని గురించిన పూర్తి వివరాలు Forest Department Recruitment 2026 ఆర్టికల్ ద్వారా మీకు తెలుగులో అందించడం జరిగింది పూర్తిగా చదివి అప్లై చేయండి.
Forest Department Recruitment 2026
ఎన్ని ఉద్యోగాలు విడుదల చేశారు?
ఈ నోటిఫికేషన్ లో మొత్తం 08 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..అవి :
- అప్రైజల్ అండ్ మేనేజ్మెంట్ టీం – 04
- నేషనల్ మేనేజ్మెంట్ అండ్ ఎవల్యూషన్ టీం – 04
ఉండాల్సిన విద్యార్హతలు
అప్రైజల్ అండ్ మేనేజ్మెంట్ టీం కింద విడుదలైన నాలుగు ఉద్యోగాలు & నేషనల్ మేనేజ్మెంట్ అండ్ ఎవల్యూషన్ టీం 4 ఉద్యోగాలకు కావలసిన అర్హతలు కింద ఇమేజ్ లో చూడండి 👇 👇
Forest Department Job Qualifications
Also Read 👉 10th పాసైతే చాలు.. వ్యవసాయ శాఖలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల : అప్లై చేయండి
వయస్సు వివరాలు
- కనీస వయస్సు : 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు : 32 సంవత్సరాలు
సెలెక్షన్ ఎలా ఉంటుంది?
అప్లై చేసిన అందరినీ షార్ట్ లిస్ట్ చేసి.. ఎవరైతే సూటబుల్ అనుకుంటారో వాళ్లకు మాత్రమే ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు. రాత పరీక్ష ఏమి ఉండదు.
అప్లై చేసే విధానం
- Forest Department Recruitment 2026 ద్వారా విడుదలైన ఉద్యోగాలకు మెయిల్ ద్వారా అప్లై చేయాలి.
- అప్లికేషన్ ఫారం ని ప్రింట్ అవుట్ తీసి, దానిని ఫీల్ చేయాలి.
- అప్లికేషన్ ఫారం తో పాటు మీ సర్టిఫికెట్లు అన్నిటిని కూడా స్కాన్ తీసి పెట్టుకోవాలి.
- ఇవన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఈమెయిల్ ఐడీ కి సెండ్ చేయాలి
📬Email ID: nationalcampa-moefcc.gov.in
📌Last Date : 28/01/2026