SIMCO Recruitment 2026 : గ్రామీణ వ్యవసాయ శాఖ సూపర్ నోటిఫికేషన్

Telegram Channel Join Now

SIMCO Recruitment 2026 : ఆఫీస్ అసిస్టెంట్, క్లర్కు మొదలగు ఉద్యోగాలకు వ్యవసాయ శాఖ నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులందరికీ శుభవార్త! పదో తరగతి, ఇంటర్ & డిగ్రీ అర్హతలు ఉన్న వాళ్ళ కోసం.. వ్యవసాయ శాఖ నుండి సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. SIMCO ( South India Multi State Co-operative Agriculture Society Ltd.,) అనే సొసైటీ నుండి ఆఫీస్ అసిస్టెంట్, క్లర్క్, క్రెడిట్ ఎగ్జిక్యూటివ్ & సోషల్ మార్కెటింగ్ మేనేజర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది తమిళనాడులోని వెల్లూరులో ఉంటుంది.. కానీ మల్టీస్టేట్ కాబట్టి ఆంధ్ర మరియు తెలంగాణ అభ్యర్థులు ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. SIMCO Recruitment 2026 ఆర్టికల్ ద్వారా తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది పూర్తిగా చదివి తప్పకుండా అప్లికేషన్ చేయండి.

SIMCO Recruitment 2026SIMCO Recruitment 2026

మొత్తం విడుదలైన ఉద్యోగాల సంఖ్య

SIMCO Recruitment 2026 మొత్తం 52 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. అవి ఇలా ఉన్నాయి 👇 👇

  • సోషల్ మార్కెటింగ్ మేనేజర్ – 12
  • క్రెడిట్ ఎగ్జిక్యూటివ్ – 20
  • క్లర్క్ – 10
  • ఆఫీస్ అసిస్టెంట్ – 10

📌 పైన విడుదల చేసిన ఉద్యోగాల్లో సోషల్ మార్కెటింగ్ మేనేజర్ తప్ప మిగతా అన్నిటికీ అందరం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే సోషల్ మార్కెటింగ్ మేనేజర్ ఉద్యోగాలకి రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కావాలి.

Join Our Telegram Channel

ఉండాల్సిన విద్యార్హతలు

  1. క్రెడిట్ ఎగ్జిక్యూటివ్ – ఏదైనా విభాగంలో డిగ్రీ / ఏదైనా డిప్లమో
  2. క్లర్క్ – ఇంటర్ అర్హత
  3. ఆఫీస్ అసిస్టెంట్ – 10th/ ITI లేదా డిప్లొమా

వయస్సు

పోస్టు వయస్సు
క్రెడిట్ ఎగ్జిక్యూటివ్ 22 నుండి 36
ఆఫీస్ అసిస్టెంట్ 21 నుండి 30
క్లర్క్ 21 నుండి 30

Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST & OBC వాళ్లకు వయసు సడలింపులు వర్తిస్తాయి.

Also Read 👉 ₹55,840/- నెల జీతం.. కేవలం డిగ్రీ పాస్ అయితే గవర్నమెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఫీజు వివరాలు

  • జనరల్ / UR / EWS & OBC అభ్యర్థులకు – ₹500/-
  • SC & ST అభ్యర్థులకు – ₹250/-

📌ఈ ఫీజును బ్యాంకు కి వెళ్లి చలానా తీసి అప్లికేషన్ కు జతపరచాలి. కింద బ్యాంకు వివరాలు ఇవ్వబడ్డాయి 👇 👇

SIMCO Recruitment 2026
SIMCO Recruitment Fee Details

 

SIMCO Recruitment 2026 ద్వారా విడుదలైన ఉద్యోగాలను ఎలా సెలక్న్ చేస్తారు?

ఈ ఉద్యోగాలను రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎగ్జామ్ ప్యాట్రన్:

SIMCO Recruitment 2026

అప్లై చేసే విధానం

  • ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసి.. ఫిల్ చేయండి.
  • సంబంధించిన విద్యార్హత ధ్రువపత్రాలు నకలు కాపీలను జత చేయండి.
  • ఫీజు చలానా కూడా జత చేయండి.
  • సొంత చిరునామా రాసిన కాళీ ఎన్వలప్ పైన 53 రూపాయల స్టాంప్ అతికించి, అప్లికేషన్ తో పాటు జత చేయండి.
  • అన్ని సరిచూసుకొని చివరి తేదీలోపు పోస్టు లేదా కొరియర్ ద్వారా సెండ్ చేయండి.
  • అడ్రస్ : SOUTH INDIA MULTI-STATE AGRICULTURE CO-OPERATIVE SOCIETY LTD., [SIMCO]
    NO.35, 1ST WEST CROSS ROAD,
    NEAR GOVT. LAW COLLEGE,
    GANDHI NAGAR, VELLORE-06

📌 చివరి తేదీ : 20/01/2026

Leave a Comment