IRCTC Recruitment 2026 : రైల్వే స్టేషన్ లలో ఫుడ్ బాగుందా లేదా అని చెక్ చేసే ఉద్యోగాలు విడుదల
రైల్వే విభాగం నుంచి ఏ నోటిఫికేషన్ విడుదలైన అదొక క్రేజీ అండి.. ఎందుకంటే ఆ రైల్వే అనే పేరు వింటే మనకి ఎక్కడలేని సంతోషం… చిన్నప్పటి నుండి రైల్వే లో జాబ్ కొట్టాలి అనేది..అందరికీ ఆశ. IRCTC (Indian Railway Catering and Tourism Corporation) నుండి హాస్పిటాలిటీ మానిటర్ ఉద్యోగాలని భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ IRCTC Recruitment 2026 ఆర్టికల్ ద్వారా మీకు ఈ యొక్క ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుగులోనే చెప్పడం జరిగింది, పూర్తిగా చదివి తప్పకుండా అప్లై చేసుకోండి.

పోస్టుల సంఖ్య
- హాస్పిటాలిటీ మానిటర్లు – 43 (SC-15%, ST-7.5%, OBC-NCL-7%, PwBD-4%, EWS-10% Ex.Servicemen- 10%)
విద్యార్హతలు ఏంటి?

Also Read 👉 పోస్టల్ GDS ఉద్యోగాల భర్తీలో మార్పులు చేస్తున్నారా? పూర్తి వివరాలు
వయస్సు & జీతం వివరాలు
| వయస్సు | జీతం |
| 18 నుండి 27 | ₹30,000/- |
నోట్ : ఇవి మొదట 2 సంవత్సరాలకు కాంట్రాక్టు తర్వాత ఇంకొక సంవత్సరం పొడిగిస్తారు అవసరమైతే.
పోస్టింగ్ & ముఖ్య వివరాలు
- IRCTC Recruitment ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ బుల్ ఉంటుంది..కానీ మొదటగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా & రాజస్థాన్ ప్రాంతాలలో ఉంటుంది.
- ఈ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే ముందు ₹25,000/- సెక్యూరిటీ డిపాజిట్ కూడా డిడి రూపంలో కట్టాల్సి ఉంటుంది. DD తీయాల్సిన పేరు &చిరునామా : IRCTC Ltd, Mumbai (ఏదైనా జాతీయ బ్యాంకుకు వెళ్లి పైన చెప్పిన పేరు పైన డిడి తీయాలి)
సెలక్షన్ ఎలా చేస్తారు?
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూ జరుగు స్థలం : 👇👇

ఇంటర్వ్యూకి వెళ్లే పద్ధతి :
- మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళండి
- అలాగే ఒక సెట్టు, అటెస్ట్ కాపీస్ కూడా తీసుకెళ్లాలి
- మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ రెండు తీసుకెళ్లాలి