NPCIL Recruitment 2026 : అను శక్తి పరిశోధనా సంస్థల ఉద్యోగాలు

Telegram Channel Join Now

NPCIL Recruitment 2026 : భారత అణుశక్తి పరిశోధన సంస్థ నుండి అద్దిరిపోయే నోటిఫికేషన్

మీరు లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటే ఈ NPCIL నోటిఫికేషన్ ను అస్సలు మిస్ చేసుకోకండి! ఈ నోటిఫికేషన్ ద్వారా 10th, 12th ఇంకా డిగ్రీ అర్హతలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ గ్రేడ్ -1, స్టైఫండ్రీ ట్రైని ఇంకా ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. NPCIL Recruitment 2026 ఆర్టికల్ లో మీకు చాలా వివరంగా జాబ్ వివరాలు ఇవ్వడం జరిగింది..పూర్తిగా చదివి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

NPCIL Recruitment 2026NPCIL Recruitment 2026

ఈ నోటిఫికేషన్ లో ఏమేమి ఉద్యోగాలు విడుదల అయ్యాయి?

NPCIL Recruitment 2026 నోటిఫికేషన్ ద్వారా కింద ఇచ్చిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

  • Scientific Assistant/B (Civil)
  • Stipendiary Trainee/Scientific
    Assistant (ST/SA-Cat-I)
  • Stipendiary Trainee/Technician
    (ST/TN-Cat-II)
  • Assistant Gr.1 (HR, F&A & C&MM)

JOIN OUR TELEGRAM CHANNEL 

మొత్తం పోస్టుల సంఖ్య

  • Scientific Assistant/B (Civil) – 02
  • Stipendiary Trainee/Scientific
    Assistant (ST/SA-Cat-I) – 10
  • Stipendiary Trainee/Technician
    (ST/TN-Cat-II) – 83
  • Assistant Gr.1 (HR, F&A & C&MM) – 15

అర్హతలు

సైంటిఫిక్ అసిస్టెంట్ /బి (సివిల్) :

NPCIL Recruitment 2026

Stipendiary Trainee/Scientific
Assistant (ST/SA-Cat-I) :

NPCIL Recruitment 2026

Stipendiary Trainee/Technician
(ST/TN-Cat-II) :

NPCIL Recruitment 2026

Assistant Gr.1 (HR, F&A & C&MM) :

  • ఏదైనా విభాగంలో డిగ్రీ 60% మార్కులతో పాస్ అయితే చాలు

Also Read 👉 గ్రామీణ వ్యవసాయ శాఖలో రాత పరీక్ష లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల : అప్లై చేయండి 

జీతం ఎంత వస్తుంది?

NPCIL Recruitment 2026NPCIL Recruitment Salary Details

ఫీజు వివరాలు

పోస్టులు ఫీజు
Category-I Stipendiary Trainee/ (ST/SA)–Diploma Holders in Engineering/Science Graduates/ Scientific
Assistant/B(Civil)
₹150/-
X-Ray Technician (Technician-C) /Assistant Gr.1(HR)/
Assistant Gr.1(F&A)/Assistant Gr.1(C&MM)/ Stipendiary
Trainee / (ST/TN)-Cat.II
₹100/-

Note: SC, ST ,PwBD & ఆడవాళ్లకు ఎటువంటి ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు

NPCIL Recruitment 2026

ముఖ్యమైన లింకులు

Leave a Comment