Passport Office Recruitment 2025: డిగ్రీ పాసైతే చాలు ₹50,000/- జీతంతో ఉద్యోగం
Passport Office Recruitment 2025: డిగ్రీ పాసైతే చాలు ₹50,000/- జీతంతో ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే యువతకు ఇది ఒక మంచి అవకాశం. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పూణే రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసు, Passport Office Recruitment 2025 కింద యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్‌పై భర్తీ చేస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఒక్క పోస్టును మాత్రమే భర్తీ చేయనున్నారు. ఇది యువ ప్రొఫెషనల్స్‌కు ప్రభుత్వ రంగంలో అనుభవం సంపాదించడానికి సరైన మార్గం. … Read more