Sahitya Akademi Recruitment 2026: 30 ఉద్యోగాలు.. 10th, Inter, Degree అర్హతతో పోస్టులు.. ₹2,08,700 వరకు
Sahitya Akademi Recruitment 2026: 30 ఉద్యోగాలు.. 10th, Inter, Degree అర్హతతో పోస్టులు.. ₹2,08,700 వరకు జీతం Sahitya Akademi Recruitment 2026: కేంద్ర ప్రభుత్వ Ministry of Culture ఆధ్వర్యంలోని Sahitya Akademi నుంచి వివిధ పోస్టుల భర్తీకి Recruitment Notification విడుదలైంది. Sahitya Akademi ఒక autonomous organizationగా పనిచేస్తూ భారతదేశంలోని 24 గుర్తింపు పొందిన భారతీయ భాషల్లో సాహిత్యాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ recruitment ద్వారా వివిధ Non-Teaching పోస్టులను … Read more