APSHCL Recruitment 2026 : AP హౌసింగ్ కార్పొరేషన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు
APSHCL Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఔట్ సోర్సింగ్ విధానంలో DEO ఉద్యోగాల భర్తీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త! APSHCL Recruitment 2026 ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం టెక్నికల్ ( డేటా ఎంట్రీ) పరీక్ష పెట్టి సెలెక్షన్ చేసుకుంటారు. అనుభవం కూడా అవసరం లేదు, మీకు సొంత … Read more