NPCIL Recruitment 2026 : అను శక్తి పరిశోధనా సంస్థల ఉద్యోగాలు
NPCIL Recruitment 2026 : భారత అణుశక్తి పరిశోధన సంస్థ నుండి అద్దిరిపోయే నోటిఫికేషన్ మీరు లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటే ఈ NPCIL నోటిఫికేషన్ ను అస్సలు మిస్ చేసుకోకండి! ఈ నోటిఫికేషన్ ద్వారా 10th, 12th ఇంకా డిగ్రీ అర్హతలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ గ్రేడ్ -1, స్టైఫండ్రీ ట్రైని ఇంకా ఇతర ఉద్యోగాలను భర్తీ … Read more