Income Tax Office Recruitment 2026 : క్యాంటీన్ అటెండర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
Income Tax Office Recruitment 2026 : క్యాంటీన్ అటెండర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం ఇది కదా ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అంటే! కేవలం పదో తరగతి అర్హతతో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో క్యాంటీన్ అటెండర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ రావడం జరిగింది. Income Tax Office Recruitment 2026 ద్వారా ఏపీ మరియు తెలంగాణలోని అభ్యర్థులందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎటువంటి అనుభవం అవసరం లేదు.. అలాగే ఫీజు కూడా లేదు. ఎవరు మిస్ చేసుకోవద్దు. … Read more