Postal Jobs 2026 Telugu : 10th ఫెయిల్ అయినా పోస్టల్ ఉద్యోగం మీ సొంతం
Postal Jobs 2026 : కనీసం 8వ తరగతి పాస్ అయితే చాలు పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు మీరు పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇది మీకు గొప్ప అవకాశం.. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్లు కనీసం 8వ తరగతి చదివినా సరే.. స్కిల్ ఉంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి అధికారికంగా ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల పేరు స్కిల్డ్ ఆర్టిసన్. రెండు రాష్ట్రాల అభ్యర్థులందరూ ఈ … Read more